అనంతపురం అర్బన్: అనంతపురం సబ్స్టేషన్ పరిధిలో వినాయక పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని డిఎస్పి చంద్రశేఖర్ తెలిపారు
Anantapur Urban, Anantapur | Sep 11, 2026
అనంతపురం సబ్స్టేషన్ పరిధిలో వినాయక పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని డిఎస్పి చంద్రశేఖర్ తెలిపారు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల 50 నిమిషాల సమయం లో మీడియా సమావేశం నిర్వహించారు