జూలూరుపాడు: జూలూరుపాడులో ఘోర రోడ్డు ప్రమాదం: అప్పి ట్రాలీ-బైక్ ఢీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గంగారం గ్రామం నర్సరీ వద్ద అప్పి ట్రాలీ, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో అనంతారం గ్రామానికి చెందిన వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.