అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్: ఈ నెల 16న 'పిల్లల ప్రజావాణి'.. కలెక్టరేట్లో ఫిర్యాదు చేసే అవకాశం
ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఈ నెల 16న ఉదయం 10:30 గంటలకు 'పిల్లల ప్రజావాణి' కార్యక్రమం నిర్వహించనున్నారు. పిల్లల సమస్యలపై ఫిర్యాదులను నేరుగా అధికారులకు తెలియజేయవచ్చు. మరిన్ని వివరాలకు చైల్డ్ హెల్ప్‌లైన్ 1098ని సంప్రదించవచ్చు.