హనుమకొండ: హన్మకొండలో పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ దాడి: నలుగురు అరెస్ట్
హన్మకొండ జిల్లా గుండ్లసింగారంలో పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేసి, 39,750 రూపాయల నగదు, 7 సెల్ఫోన్లు మరియు పేకాట కార్డులను స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు నిందితులు పరారయ్యారు.