ఆత్మకూరు ఎస్: ఆత్మకూరు పీహెచ్సీలో విజయవంతంగా సాధారణ ప్రసవం: ఆరోగ్యకరమైన మగబిడ్డకు జన్మనిచ్చిన భాగ్యలక్ష్మి
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) పీహెచ్సీలో వైద్యులు, సిబ్బంది సమయస్ఫూర్తితో గర్భిణికి సాధారణ ప్రసవం చేశారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. వైద్య బృందాన్ని స్థానికులు అభినందించారు.