ఒంగోలు అర్బన్: ఒంగోలు నగర వేడుకల్లో సందడి చేసిన గిత్తల ప్రదర్శన
Ongole Urban, Prakasam | Sep 30, 2026
ఒంగోలు నగరానికి 150 ఏళ్లు పూర్తయిన వేడుకల్లో భాగంగా గిత్తల ప్రదర్శనను నిర్వహించారు. ఎమ్మెల్యే దామరచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గిత్తల బండ్లపై సందడి చేసి, విజేతలకు బహుమతులను అందజేశారు.