Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
No video available

ఏలూరు: రానున్న ఎన్నికల్లో కాపులకు BJP 2 ఎంపీ, 3 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి, నగరంలో కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు పులి శ్రీరాములు

Eluru, Eluru | Mar 28, 2024
రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీచేసే 6 పార్లమెంటు, 10 అసెంబ్లీ స్థానాలలో ఎక్కడా కాపులకు ప్రాతినిధ్యం లేకపోవటం పట్ల గురువారం సాయంత్రం కాపు సంక్షేమ సేవా సంఘ వ్యవస్థాపక అద్యక్షులు పులి శ్రీరాములు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఏలూరులోని కాపు సంక్షేమ సంఘం కార్యాలయంలో పులి శ్రీరాములు మాట్లాడుతూ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులలో కాపు కులానికి ఒక్క సీటు కూడా కేటాయించలేదన్నారు
ఏలూరు: రానున్న ఎన్నికల్లో కాపులకు BJP 2 ఎంపీ, 3 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి, నగరంలో కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు పులి శ్రీరాములు - Eluru News