పుంగనూరు: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ఖరారు - పూర్తి వివరాలివే!
పుంగనూరు మండలంలో 2026 గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. బసవరాజ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండలంలోని గ్రామ పంచాయతీలను ఐదు క్లస్టర్లుగా విభజించినట్లు అధికారులు తెలిపారు.