హనుమకొండ: హన్మకొండలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
హన్మకొండ జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు జరిగాయి. కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె చేసిన సేవలను వారు ఈ సందర్భంగా గుర్తుచేశారు.