గీసుగొండ: వరంగల్ పెట్రోల్ బంకులో చోరీ: ముగ్గురు అరెస్టు, నగదు స్వాధీనం
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఊకల్ హవేలీలో పెట్రోల్ బంకులో 15,800 రూపాయలు చోరీ చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 11 వేల నగదు, ఆటో, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించారు.