వనపర్తి: వనపర్తిలో ఘనంగా న్యాయ సేవా దినోత్సవ వేడుకలు
వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన న్యాయ సేవా దినోత్సవ కార్యక్రమంలో జిల్లా జడ్జ్ బాకరాజు శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయ సలహాలు అందజేయడమే లక్ష్యమని, ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.