కరీంనగర్: ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించండి: కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశం
కరీంనగర్ ఐడీఓసీలో నిర్వహించిన ప్రజావాణిలో 287 దరఖాస్తులు స్వీకరించారు. కోర్టు, లోకాయుక్త మరియు విద్యా సంబంధిత సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.