వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్లలో వ్యవసాయ బావి వివాదంలో దారిని అడ్డుకుని, దుర్భాషలాడిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎస్సై వంశీకృష్ణ వివరాలు వెల్లడించారు.