జగిత్యాల: జగిత్యాల అర్బన్ బీజేపీ ఓబీసీ మోర్చా జనరల్ సెక్రెటరీగా సల్ల రమేష్ నియామకం
జగిత్యాల అర్బన్ బీజేపీ ఓబీసీ మోర్చా జనరల్ సెక్రెటరీగా సల్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు మండల అధ్యక్షులు దణ్ణపునేని నరేష్ నియామక పత్రాన్ని అందజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సల్ల రమేష్ పేర్కొన్నారు.