జనగాం: మున్సిపల్ చైర్‌పర్సన్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కౌన్సిలర్లు
మున్సిపల్ చైర్పర్సన్ కడమంచి బాలమణి తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ దళిత, మైనార్టీ కౌన్సిలర్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితురాలిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు.