గాజువాక: విశాఖ 113వ వార్డులో వెలగని వీధి దీపాలు: ఇబ్బందుల్లో స్థానికులు
విశాఖపట్నం గవర జగ్గయ్యపాలెం 113వ వార్డులో వీధి దీపాలు వెలగకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని స్థానికుల ఆవేదన. రాత్రి వేళల్లో రాకపోకలకు ఇబ్బందిగా ఉందని, వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.