Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

గద్వాల్: పట్టణంలో ఆగి ఉన్న కారును ఢీకొన్న మరో కారు రెండు కార్లు డ్యామేజ్

Gadwal, Jogulamba | Sep 20, 2025
గద్వాలలోని నల్లకుంట కాలనీలో శనివారం ఉదయం ఓ కారును మరో కారు ఢీకొంది. స్థానికుల కథనం ప్రకారం.. TS06EJ0666 నంబర్ గల కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా వాహనాన్ని వేగంగా రివర్స్ చేసి, ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, అయితే రెండు కార్లు ధ్వంసమయ్యాయి.