Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

అమలాపురం: అమలాపురంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు: 10 కోట్ల మత్తు రహిత ప్రతిజ్ఞలు

Amalapuram, Konaseema | Aug 15, 2026
అమలాపురంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ మరియు అధికారులు స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 10 కోట్ల మందితో మత్తు రహిత ప్రతిజ్ఞ పాఠశాల విద్యార్థులు, ప్రజలు చేసారు. ప్రజల బాధ్యతలనుప్రత్యేకంగా హ్రసించగా, యువతకు కీలక పాత్ర ఉన్నట్టు తెలిపారు.
అమలాపురం: అమలాపురంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు: 10 కోట్ల మత్తు రహిత ప్రతిజ్ఞలు - Amalapuram News