మందమర్రి: 2027 గోదావరి పుష్కరాల నాటికి సిద్ధం కానున్న మంచిర్యాల విశ్వనాథ ఆలయం
మంచిర్యాల విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. 2027 గోదావరి పుష్కరాల నాటికి శివాలయ పనులు పూర్తి చేస్తామని వెల్లడి. ఆలయ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సమీక్ష.