మార్కాపురం: మార్కాపురంలో చింతగుంట్ల సుధాకర్ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న అన్నా రాంబాబు
మార్కాపురం కొండారెడ్డి కాలనీలో జరిగిన చింతగుంట్ల సుధాకర్ సంస్మరణ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు పాల్గొన్నారు. సుధాకర్ చిత్రపటానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.