తూప్రాన్: తూప్రాన్‌లో విషాదం: భవనం పైనుంచి పడి పెయింటర్ మృతి
Toopran, Medak | Sep 15, 2026 తూప్రాన్ పట్టణంలో మూడంతస్తుల భవనంపై పెయింటింగ్ పనులు చేస్తుండగా ఉత్తరప్రదేశ్ కు చెందిన సంజయ్(31) అనే పెయింటర్ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. కేసు నమోదు చేసిన తూప్రాన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.