పలమనేరు: రాయలపేటలో ఎన్నికల ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి
పెద్దపంజాణి మండలం రాయలపేటలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పర్యటించారు. సర్పంచ్ అభ్యర్థి కె. వెంకటరమణకు ఓటు వేయాలని కోరారు. హంద్రీనీవా జలాలతో చెరువుల నింపుదల, రోడ్ల విస్తరణ మరియు మోడల్ స్కూల్ ఏర్పాటు పనులకు నిధులు కేటాయించినట్లు తెలిపారు.