కాకినాడ సిటీ: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు: నామినేషన్ల ప్రక్రియపై కమిషనర్ కీలక సమీక్ష
కాకినాడ మేయర్, 66 డివిజన్ల కార్పొరేటర్ల ఎన్నికల నామినేషన్ల స్వీకరణపై కమిషనర్ సత్యనారాయణ సమీక్షించారు. 18 మంది రిటర్నింగ్ అధికారులతో సమావేశమై, నామినేషన్ కేంద్రాల్లో ఏర్పాట్లపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సుధాకర్ పాల్గొన్నారు.