జిన్నారం: జిన్నారం కస్తూరిబా విద్యాలయంలో ఆత్మహత్యల నివారణపై అవగాహన
సంగారెడ్డి జిల్లా జిన్నారం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం నిర్వహించారు. సైకియాట్రిస్ట్ డాక్టర్ మధు విద్యార్థులకు మానసిక ఆరోగ్యం, ఒత్తిడిని అధిగమించడం మరియు సమస్యలను నిపుణులతో పంచుకోవడంపై అవగాహన కల్పించారు.