మండపేట: రాయవరంలో విషాదం: జ్యూస్ సెంటర్లో విద్యుత్ షాక్తో చిరు వ్యాపారి మృతి
రాయవరంలో జ్యూస్ సెంటర్ నిర్వహిస్తున్న గోళ్ల వెంకటేశులు విద్యుత్ షాక్తో మరణించారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు స్థానిక వ్యాపారులు, ప్రజలు రూ. 30,000 ఆర్థిక సాయం అందించారు.