చివ్వెంల: చివ్వేంల కేజీబీవీని దత్తత తీసుకున్న పటేల్ రమేష్‌రెడ్డి: సమస్యల పరిష్కారానికి హామీ
సూర్యాపేట జిల్లా చివ్వేంల కేజీబీవీ పాఠశాలను తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి దత్తత తీసుకున్నారు. పాఠశాలలో నీటి సమస్య, కోతుల బెడద వంటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పాటు, 14 వేల రూపాయల విలువైన మైక్ సెట్‌ను విరాళంగా అందించారు.