చేర్యాల: అక్టోబర్ 2న మాంసం విక్రయాలపై నిషేధం.. నిబంధనలు పాటించండి
గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న చేర్యాల మున్సిపాలిటీలో కోళ్లు, మేకలు, పశువుల వధ మరియు మాంసం అమ్మకాలను నిషేధిస్తున్నట్లు కమిషనర్ వి. అభిలాష్ తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే తెలంగాణ మున్సిపల్ చట్టం-2019 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.