హనుమకొండ: హన్మకొండ న్యూ శాయంపేటలో ఘనంగా పోచమ్మ బోనాల ఉత్సవాలు
హన్మకొండ న్యూ శాయంపేట 31వ డివిజన్లో పోచమ్మ బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో స్థానిక కాంగ్రెస్ నేతలు, భక్తులు పాల్గొన్నారు.