జగిత్యాల: జగిత్యాల వాసవి కన్యకాపరమేశ్వరీ దేవి కుంభాభిషేకానికి ఎమ్మెల్సీ ఎల్. రమణకు ఆహ్వానం
జగిత్యాలలో డిసెంబర్ 2 నుండి 6 వరకు జరగనున్న వాసవి కన్యకాపరమేశ్వరీ దేవి కుంభాభిషేక మహోత్సవ ఆహ్వాన పత్రికను ఎమ్మెల్సీ ఎల్. రమణకు ఆర్య వైశ్య సంఘం సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు వుటూరి నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శి బోడ్ల జగదీష్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.