రాజమండ్రి సిటీ: గ్రాండ్ ట్రంక్ రోడ్డుపై అక్రమ నిర్మాణాల కూల్చివేత: నగరపాలక సంస్థ ప్రత్యేక డ్రైవ్
గ్రాండ్ ట్రంక్ రోడ్డులో డ్రెయిన్లపై ఉన్న అక్రమ ర్యాంపులు, మెట్లు, బోర్డులను మున్సిపల్ అధికారులు జేసీబీలతో తొలగించారు. ట్రాఫిక్ సమస్యలు, నీటి నిల్వలను నివారించేందుకు ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టామని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు.