మందమర్రి: మంచిర్యాల మిమ్స్ కళాశాలలో వికసిత్ భారత్ లక్ష్యాలపై అవగాహన
మంచిర్యాల మిమ్స్ డిగ్రీ కళాశాలలో ఎస్ఐఆర్ ప్రక్రియ మరియు వికసిత్ భారత్ లక్ష్యాలపై అవగాహన సదస్సు జరిగింది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని, దేశాభివృద్ధిలో యువత పాత్ర గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.