పెద్దాపురం: సామర్లకోటలో వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం
కాకినాడ జిల్లా సామర్లకోటలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. పెద్దాపురం నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ దవులూరి దొరబాబు పాల్గొని, పార్టీ గెలుపు కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.