పార్వతీపురం: పార్వతీపురంలో జంఝావతి సాధన సమితి పర్యటన.. ప్రాజెక్ట్ నిర్మాణంపై ప్రజల డిమాండ్
పార్వతీపురం మండలంలోని లచ్చిరాజుపేట, తాళ్ల బురిడీ గ్రామాల్లో జంఝావతి సాధన సమితి పర్యటించింది. సెప్టెంబర్ 22 నుండి చేపట్టబోయే దీక్షను విజయవంతం చేయాలని కోరుతూ, ప్రాజెక్టు సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.