గన్నవరం: గన్నవరం ఎయిర్ పోర్టు బాధితుల ఆందోళన: 10 లక్షల నష్టపరిహారం కోసం నిరసన
గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులు తమకు ఒక్కో ఇంటికి 10 లక్షల పరిహారం ఇవ్వాలని కోరుతూ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. గత 13 ఏళ్లుగా తమకు న్యాయం జరగడం లేదని బాధితులు, సీపీఎం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.