గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ మండలం పెద్దమజ్జిపాలెం గ్రామానికి చెందిన 200 టీడీపీ కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరాయి.