జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 144 వినతులు అందాయి. ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు అదనపు కలెక్టర్లు ఉమా శంకర్ ప్రసాద్, వెంకటాచారి ఆదేశాలు జారీ చేశారు.