Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

నంద్యాల అర్బన్: నంద్యాలలో ఓ వివాహ వేడుకలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, జెండా ఎగరవేసి వధువు మెడలో తాళి కట్టిన వరుడు

Nandyal Urban, Nandyal | Aug 15, 2026
దేశభక్తిని చాటుతూ నంద్యాలలో ఓ వివాహ వేడుకలో స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించారు. వివాహం సందర్భంగా వరుడు చైతన్య జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం వధువు మెడలో తాళి కట్టారు. తమ వివాహ వేడుకలోనూ జాతీయ భావాన్ని చాటేలా కార్యక్రమం నిర్వహించడం పలువురిని ఆకట్టుకుంది. పెళ్లి పెద్దలు, బంధుమిత్రుల సమక్షంలో వధూవరులు జాతీయ జెండాకు వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.

MORE NEWS

No related stories for this location.