నందికోట్కూరు: అల్లర్లు జరిగితే కమిటీదే బాధ్యత నందికొట్కూర్ రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం
వినాయక చవితి పండుగలో అల్లర్లు జరిగితే పీస్ కమిటీదే బాధ్యత వహించాల్సి ఉంటుందని నందికొట్కూరు రూరల్ సీఐ టి సుబ్రహ్మణ్యం అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పీస్ కమిటీ సభ్యులతో జరిగిన సమావేశం ఎస్సై హెచ్ ఓబులేష్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా సీ ఐ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ప్రశాంతంగా వినాయక చవితి పండుగను జరుపుకోవాలని మండపాల దగ్గర కరెంట్ తీసుకునేటప్పుడు షార్ట్ సర్క్యూట్ లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వినాయకుని నిమజ్జనం చీకటి కాకముందే నిమజ్జనం చేయాలని పోలీసుల నియమాలు కమిటీ సభ్యులు తప్పనిసరిగా పాటించాలన్నారు.భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకోవాలని ఎలాం