కుప్పం: సింగసముద్రం గ్రామంలో కొత్తగా ఐమాక్స్ లైట్ల ఏర్పాటు
సింగసముద్రం గ్రామంలో రాత్రి వేళ మెరుగైన వెలుతురు, భద్రత కోసం ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నడి గ్రామంలో ఈ పనులు చేపట్టినట్లు స్థానిక నాయకులు తెలిపారు. దీనిపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.