పెన్పహాడ్: తమ్మర పశువైద్యశాలలో డాక్టర్ నియామకం కోసం రైతుల నిరసన
కోదాడ మండలం తమ్మరలో పశువైద్యుడు లేక మూగజీవాలు చనిపోతున్నాయని రైతులు ఆందోళన చేపట్టారు. పశువైద్యశాల వద్దకు చేరుకుని అధికారులకు వినతిపత్రం సమర్పించారు. వెంటనే వైద్యుడిని నియమించాలని వారు కోరుతున్నారు.