Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
No video available

చీపురుపల్లి: గుర్ల మండలం లో పలు గ్రామాల్లో పోలీసు సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన గుర్ల ఎస్ ఐ బాస్కర్ రావు

ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు ప్రజలు సహకరించాలని గుర్ల ఎస్ ఐ బాస్కర్ రావు కోరారు. జిల్లా ఎస్పీ దీపిక పాటిల్ ఆదేశాలు మేరకు గుర్ల మండలం చింతలపేట. గుర్ల. కెల్ల. పాలవలస గ్రామంలో RPSF పోలీసులతో గురువారం సాయంత్రం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఆయా గ్రామాల్లో తిరిగి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

MORE NEWS