గద్వాల్: లింగాపురం గ్రామంలో బోయ బుడ్డన్న అంత్యక్రియల్లో పాల్గొన్న బిఆర్ఎస్ ఇంచార్జి హనుమంతు
గద్వాల జిల్లా గట్టు మండలం లింగాపురం గ్రామంలో బోయ బుడ్డన్న మృతి చెందారు. ఆయన భౌతికకాయానికి బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు గారు నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.