ముదిరాజ్ ముద్దుబిడ్డ నైజాం దొరలను గడగడ లాడించిన వ్యక్తిగా ఉన్నోళ్లను దోచుకొని పేదలకు పెట్టె బాధ్యత తో ఉన్న వ్యక్తిని నైజాం దొరలను గడగడలా నించిన పండుగ సాయన్న ఎంతో చరిత్ర గల వ్యక్తిగా నిలిచారని మాజీ మంత్రి తెలిపారు ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన విగ్రహ ప్రతిష్ట కూడా తాను అధికారుల్లో ఉన్నప్పుడు నేనే పెట్టానని తెలిపారు