Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi
Politics

మహబూబ్ నగర్ అర్బన్: తొలి ఆషాడ ఏకాదశి తిరుమలనాథ స్వామి కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు పాల్గొన్న భక్తులు

తొలి ఆషాడ మాసం ఏకాదశి సందర్భంగా తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో గల టిడి గుట్ట స్వయంభు తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి అంగరంగ వైభవంగా వారం రోజులు పాటు కొనసాగుతాయని ఆలయ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో భక్తులు నేడు సాయంత్రం నుండి పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి చేరుకుంటున్నారు

MORE NEWS