నల్గొండ: నల్గొండలో 15న భారీ రైతు బహిరంగ సభ: ఏర్పాట్లు పూర్తి
అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభల సందర్భంగా నల్గొండ ఎన్జీ కాలేజీ గ్రౌండ్లో ఈనెల 15న భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రచార జాతాలను ప్రారంభించి, అందరూ పాల్గొని సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.