మహబూబ్ నగర్ అర్బన్: మహబూబ్నగర్ రెవెన్యూ అదనపు కలెక్టర్ గా
డి.మధుసూదన్ నాయక్
బాధ్యతలు చేపట్టారు
రెవెన్యూ అదనపు కలెక్టర్ గా డి.మధుసూదన్ నాయక్ కలెక్టర్ కార్యాలయం లో గురువారం బాధ్యతలు చేపట్టారు బాధ్యతలు చేపట్టిన అనంతరం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ రోడ్ హై స్కూల్( వన్ టౌన్) మ సందర్శించారు, విద్యార్థులు ఏ విధంగా ఎక్కువ మార్కులు సాదించాలి మెలకువలను విద్యార్థుల కు చెప్పడం జరిగింది. భూత్పూర్, జడ్చర్ల, మహబూబ్ నగర్ అర్బన్ మండలాలు తిరిగి ఓటర్ జాబితా సవరణ 2025 పరిశీలన చేయడం జరిగింది. కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖలు తిరిగి భవనం ఎక్కడైతే లీకేజి లు,మరమ్మతులకు అంచనాలు రూపొందించాలని