Public App Logo
Jansamasya
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
Jhansi
Rain
Trending
No video available

కొండపి: పొన్నలూరులోని ముండ్లమూరివారిపాలెంలో అంగన్వాడీలకు పోషణ్‌ భీ పడాయి భీ కార్యక్రమంపై శిక్షణా తరగతులు

Kondapi, Prakasam | Mar 25, 2025
పొన్నలూరు మండలంలోని ముండ్లమూరివారిపాలెంలో అంగన్వాడీ సూపర్వైజర్ రమాదేవి ఆధ్వర్యంలో, మండలంలోని అంగన్వాడీ టీచర్లకు పోషణ భీ, పడాయి భీ శిక్షణ కార్యక్రమంపై రెండోరోజు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ సెంటర్లలోని హాజరు పట్టికలను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని లబ్ధిదారులకు సకాలంలో అందించాలని సూచించారు.

MORE NEWS