జగిత్యాల: జగిత్యాల బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్ సస్పెన్షన్
అంగన్వాడీ టీచర్‌తో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై జగిత్యాల పట్టణ బీజేపీ అధ్యక్షుడు కొక్కు గంగాధర్‌ను పార్టీ సస్పెండ్ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని రాష్ట్ర పార్టీ కార్యాలయం ప్రకటించింది.