ఇల్లందు: వేపలగడ్డలో వ్యక్తి అనుమానాస్పద మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం వేపలగడ్డలో భూక్యా శివ్లా అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తన ఇంటి సమీపంలోని రేకుల షెడ్డులో ఉరివేసుకుని కనిపించిన ఈ ఘటనపై ఇల్లందు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.