పెదపూడి: పెదపూడి శ్రీ లక్ష్మి గణపతి ఆలయంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు
కాకినాడ జిల్లా పెదపూడిలోని శ్రీ లక్ష్మి గణపతి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మార్కెట్ సెంటర్ నుండి ఆలయం వరకు విద్యుత్ అలంకరణలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలకు సర్వం సిద్ధం చేశారు.